Saturday, 27 February 2021

అత్యంత ప్రమాదకరమైన ఆత్మీయ అడ్డంకి || Short Edification Message || Voice of Shaloשm || Pastor Shashi

 

https://youtu.be/lQC57nuFDZI

ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
[Short Edification Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార

సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట


లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చు చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
యాకోబు  4:11-12 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]

#PastorShashi
#ShalowmCovenantChurch

If you are really blessed by this video  Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch



Friday, 26 February 2021

ఏ భేదమును లేదు...ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారికి...ఏ శిక్షావిధియు లేదు !!! || Pastor Shashi

 

https://www.youtube.com/watch?v=Ps-jcsHMFzQ



ఏ భేదమును లేదు... ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారికి... ఏ శిక్షావిధియు లేదు !!! రోమా పత్రికలో వ్రాయబడిన వచనముల గూర్చి క్లుప్త వివరణ [6 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార #PastorShashi #ShalowmCovenantChurch ప్రార్ధన అవసరతలు తెలియజేయుట కొరకు Prayer Line: +91 87904 71555 || If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch

సాక్షులైయుందురు అంటే అర్ధం ఏమిటి? || Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi

 https://www.youtube.com/watch?v=87jI0TIBdxE


షేబ దేశపు రాణి సొలొమోను మహారాజును దర్శించి విస్మయమొందిన 7 [S] విషయములు [Short Motivational Message] క్లుప్త సందేశం [8 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార 'అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.' 1 కొరింథీ 1:31 'అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును సాక్షులైయుందురు.' అపొస్తలుల కార్యములు 1:8 వచనముల గూర్చి క్లుప్త వివరణ [8 నిమిషాలు] #PastorShashi #ShalowmCovenantChurch


Wednesday, 24 February 2021

పరిశుద్ధాత్మతో శక్తివంతమైన సహవాసం || Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi

https://www.youtube.com/watch?v=rVglz7Kz-Q4&t=10s 

పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం ఎలా? పరిశుద్ధాత్మతో శక్తివంతమైన సహవాసం కలిగి ఉండుటకు ముఖ్యమైన 5 అంశాలు.... [Short Motivational Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార #PastorShashi #ShalowmCovenantChurch #Short_Motivational_Message If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch





Tuesday, 23 February 2021

విలువైన - ఘనమైన - ప్రియమైన || Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi

https://www.youtube.com/watch?v=A8tr1ivM-Yo 



దేవుని దృష్టిలో నా విలువ ఎంత? శ్రమలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [6 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార 'నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను' యెషయా 43:4 'ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము.' కీర్తన 45:11 వచనముల గూర్చి క్లుప్త వివరణ [6 నిమిషాలు] #Pastor Shashi #ShalowmCovenantChurch If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch

నీ విలువను నిర్ణయించేది ఎవరు?|| Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi

 https://www.youtube.com/watch?v=vScVK0HR3L8&t=1s


నీ విలువను నిర్ణయించేది ఎవరు? నీ విలువ ఎంత? శ్రమలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [6 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార 'పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా 1 పేతురు 1:18-19 వచనముల గూర్చి క్లుప్త వివరణ [6 నిమిషాలు] #Pastor Shashi #ShalowmCovenantChurch If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch 


Saturday, 20 February 2021

ప్రతిదానికి సమయము కలదు!!! || Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi

https://www.youtube.com/watch?v=6L13CUpZ0wA 

శ్రమలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార "ప్రతిదానికి సమయము కలదు... దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు... మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు." ప్రసంగి 3:1-14 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు] || Pastor Shashi #ShalowmCovenantChurch

If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch

Friday, 19 February 2021

దేవుడు ఏకమనస్సుగలవాడు ||Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi

https://www.youtube.com/watch?v=clf6IQO7nQM 


'దేవుడు ఏకమనస్సుగలవాడు - మారుమనస్సు మనకు కావాలి' నేను నడచుమార్గము ఆయనకు తెలియునుఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవినేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదుఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని. అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు?ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. యోబు 23:10-13 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు] || Pastor Shashi #ShalowmCovenantChurch


If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch

Thursday, 18 February 2021

నీ పోరాటము దేనికోసము? || ‏Short Motivational Message ‎|| ‏Voice of Shaloשm ‎|| ‏Pastor Shashi

'విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము...' 1 తిమోతికి 6:12
'మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.'
2 తిమోతిక 4:7 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార…

|| Pastor Shashi
#ShalowmCovenantChurch

If you are really blessed by this video  Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch


https://youtu.be/HA_7BJXAbhQ


Wednesday, 17 February 2021

నిర్జీవం నుండి పునరుజ్జీవం || Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi

 

https://www.youtube.com/watch?v=kIwKiz3Ik5Q

ఎండిపోయి చెల్లాచెదరైన ఎముకలు బ్రతుకగలవా? ఎండిపోయి చెల్లాచెదరైన ఎముకలు బ్రతకుటకు దేవుడు సూచించిన 5 నియమాలు 'వారు మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు... నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను ...' యెహెజ్కేలు 37:11-14 వచనముల గూర్చి క్లుప్త వివరణ

#ShalowmCovenantChurch​ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch

Tuesday, 16 February 2021

అంతరంగములోని చీకటి || Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi


https://youtu.be/4vE989ZbaeU


వెలుగు యొక్క గైరు హాజరు [Absence]లో ఉండే అంతరంగములోని చీకటి ఎలా ఉంటుంది? మరియు దేవుని వాక్యము చీకటిని దేనికి పోలుస్తుంది!!? 'యేసు లోకమునకు వెలుగైయున్నాడు' 'వెలుగు వచ్చియున్నది' 'చీకటిలో నడచుజనులు గొప్పవెలుగు చూసారు' వచనముల గూర్చి క్లుప్త వివరణ [4 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార… #ShalowmCovenantChurch If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch

Thursday, 11 February 2021

Don't Miss this 8 min video.            


  చేదు [Bitterness of the Soul] || Short Motivational Message || Today's WORD for you || Voice of Shaloשm || Pastor Shashi


https://youtu.be/jnRJ0kaJY9o