Tuesday, 16 March 2021
దేవుని తోడు అనుభవించటం ఏలా? || A Moment of Revelation || Short Message [7Min] || Pastor Shashi
దేవుని గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం || A Moment of Revelation || Short Message || Pastor Shashi
ప్రతి విశ్వాసి తప్పక తెల్సుకోవలసిన Experiential Wisdom of GOD [దేవుని గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం] ఆవశ్యకత గూర్చి 9 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...
We must Increase in
1. The Hunger for the WORD of GOD
The Hunger for the Presence of the LORD
2. The Faith
3. The Knowledge of the Love of the LORD for us
'తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.' యోహాను 10:14-15 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]
#PastorShashi
#ShalowmCovenantChurch
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch
Christology [క్రీస్తు శాస్త్రం] in 8min || A Moment of Revelation || Short Message || Pastor Shashi
https://youtu.be/avH1kF9FW_M
క్రీస్తు శాస్త్రం [CHRISTOLOGY - Preincarnation - Incarnation - Exaltation] 8 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...
'క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.' ఫిలిప్పీ 2:5-11 వచనముల గూర్చి క్లుప్త వివరణ [8 నిమిషాలు]
#PastorShashi
#ShalowmCovenantChurch
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch
Thursday, 11 March 2021
యాకోబు సాధువు || A Moment of Revelation || Today's Short Message || Pastor Shashi
యాకోబు సాధువా? లేక మోసగాడా?
సాధువు అంటే అర్థం ఏమిటి?
[Short Spiritual Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...
'యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.' ఆదికాండము 25:27
For full Sermon click the link below
https://youtu.be/zStBg_KaMlg
#PastorShashi
#ShalowmCovenantChurch
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch
Wednesday, 10 March 2021
Shaloשm! Peace be with you *Today's word for you* https://youtu.be/RFmjkh4iYo4 Have a Blessed day🙌 In Jesus name Amen.
https://youtu.be/RFmjkh4iYo4
సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి 5:5
సాత్వీకుల యొక్క 7 ధన్యతలు గురించి [Short Spiritual Message] క్లుప్త సందేశం [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...
#PastorShashi
#ShalowmCovenantChurch
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch
Tuesday, 9 March 2021
సాత్వీకులు అంటే ఎవరు? Short Motivational Message || Pastor Shashi
సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి 5:5
సాత్వీకులు అంటే ఎవరు? సాత్వీకుల యొక్క గుణలక్షణాల గురించి [Short Motivational Message] క్లుప్త సందేశం [6 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...
'యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.' యెషయా29:19 వచనముల గూర్చి క్లుప్త వివరణ [6 నిమిషాలు]
#PastorShashi
#ShalowmCovenantChurch
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch
Monday, 8 March 2021
అవరోధాలే అవకాశాలు || Short Motivational Message || Voice of Shaloשm || Pastor Shashi
https://youtu.be/5Fso5YH0Jms
ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార
The Intention of your challenge or Problem is to demand hidden potential but not to prove your inability... The Faithfulness of the LORD endures forever... Keep believing
- Pastor Shashi
అవరోధాలే అవకాశాలు - బలమిచ్చి బలపరచువాడు దేవుడే || Today's WORD for you || Voice of Shaloשm || Pastor Shashi
Pastor Shashi
#ShalowmCovenantChurch
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch
Friday, 5 March 2021
దైవ చిత్తానుసారముగా దుఃఖపడువారు ధన్యులు !!! || Short Motivational Message || Pastor Shashi
https://youtu.be/VmpmrJPbTdU
దైవచిత్తానుసారముగా దుఃఖపడుట అంటే ఏంటి?
[Short Motivational Message] క్లుప్త సందేశం [8 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...
'దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.' 2 కొరింథీ 7:9-11 వచనముల గూర్చి క్లుప్త వివరణ [8 నిమిషాలు]
#PastorShashi
#ShalowmCovenantChurch
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch
Thursday, 4 March 2021
దేవుని సన్నిధి అనుభవించాలంటే ఏం చేయాలి? || Short Motivational Message || Pastor Shashi
https://www.youtube.com/watch?v=FHO8NYGtoMI
ఎం చేస్తే దేవుని సన్నిధి అనుభవించగలము? [Short Motivational Message] క్లుప్త సందేశం [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార... 'మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.' యెషయా 57:15 వచనముల గూర్చి క్లుప్త వివరణ [5 నిమిషాలు] #PastorShashi #ShalowmCovenantChurch If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch
ఆత్మ విషయమై దీనులు || Short Edification Message || Voice of Shaloשm || Pastor Shashi
https://www.youtube.com/watch?v=9FHNRCvfeWo
ఆత్మ విషయమై దీనులైన వారికి మరియు దీనులు కాని వారికి తేడా ఏంటి? ఉదాహరణలతో అద్భుతమైన [Short Edification Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార క్లుప్త వివరణ... #PastorShashi #ShalowmCovenantChurch If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch
Tuesday, 2 March 2021
ఆత్మ విషయమై దీనులా!!!? వాళ్లెవరు? || Short Edification Message || Voice of Shaloשm || Pastor Shashi
ఎవరిని 'ఆత్మవిషయమై దీనులు' అని అంటారు? వాళ్లెలా ఉంటారు? [Short Edification Message] క్లుప్త సందేశం [8 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార
ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా 66:2
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. మత్తయి 5:3 వచనముల గూర్చి క్లుప్త వివరణ [8 నిమిషాలు]
#PastorShashi
#ShalowmCovenantChurch
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
#ShalowmCovenantChurch