Tuesday, 16 March 2021

దేవుని గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం || A Moment of Revelation || Short Message || Pastor Shashi

 https://youtu.be/Z7lbREjjldg



ప్రతి విశ్వాసి తప్పక తెల్సుకోవలసిన Experiential Wisdom of GOD [దేవుని గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం] ఆవశ్యకత గూర్చి 9 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...


We must Increase in

1. The Hunger for the WORD of GOD

     The Hunger for the Presence of the LORD

2. The Faith

3. The Knowledge of the Love of the LORD for us


'తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.' యోహాను 10:14-15 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]


#PastorShashi

#ShalowmCovenantChurch


If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.

#ShalowmCovenantChurch


No comments:

Post a Comment