దేవుడు తన సార్వత్రిక సంఘమును దీవించును గాక
సంఘము ఈ దిన క్షేమాభివృద్ధి నొందును గాక
ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన వారందరూ ఇదివరకెన్నడు లేని విధంగా ఈ దినము మనో నేత్రములు వెలిగించబడి జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు నొందుదురు గాక
సంఘము ఈ దిన నూతన ఉపదేశము నొందును గాక
దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యమును బట్టి పరిస్థితులు అవకాశాలను గాక అన్ని విషయములలో యేసునే ఎంచుకుందురు గాక
సంఘము దేవుని కృపాసనము నుండి ఈ దిన సమయోచిత సహాయము నొందును గాక

No comments:
Post a Comment